నర్సాపూర్: డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

75பார்த்தது
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెదక్ జిల్లా పర్యటనలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయలతో నూతనంగా 5 బెడ్స్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక డయాలసిస్ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎంపీ రఘునందన్ రావ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదన్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, శ్రీరామ్, జిల్లా కలెక్టర్, అధికారులు, ఆయా పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி