తూప్రాన్ లో పలు గణేష్ మండపాలను దర్శించుకున్న నాయకులు

65பார்த்தது
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పలు వినాయక మండపాలలో స్టార్ వార్స్ అసోసియేషన్, సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్, సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్, అంబేద్కర్ యూత్ అసోసియేషన్ తో పాటు పలు వినాయక మండపాలలో గణనాథుని బీఆర్ఎస్ గజ్వేల్ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. అనంతరం గణపయ్యలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி