నర్సాపూర్: బాధిత కుటుంబాలకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది

69பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం ఉసిరిక పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు బిఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మాజీ జడ్పీటీసీ మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, తదితరులున్నారు.