కరీంనగర్ మానేరులో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం (వీడియో)

55பார்த்தது
కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నడుస్తున్న బోట్లో నుంచి నీటిలో దూకింది. వెంటనే అలర్ట్ అయిన బోట్ సిబ్బంది ఆ మహిళను ప్రాణాలతో కాపాడారు. అనంతరం ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళ సుభాష్ నగర్‌కు చెందిన సంధ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி