కాసిపేట: అక్రమంగా నిర్మించిన బ్రిడ్జి కూల్చివేత

54பார்த்தது
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి శివారులో వాగుపై అక్రమంగా నిర్మించిన బ్రిడ్జిని అధికారులు మంగళవారం పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ బ్రిడ్జి విషయంలో పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడంతో ముందుగా బ్రిడ్జిని కూలగొట్టేందుకు నోటీసులు ఇచ్చారు. అనంతరం బ్రిడ్జిపై ఉన్న ఇటుకలతో నిర్మించిన గోడ బ్రిడ్జిపై పోసిన మట్టిని తొలగించారు. ఈరోజు పూర్తిగా జెసిబి తో కూల్చి వేశారు.

தொடர்புடைய செய்தி