బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా నేతలు

53பார்த்தது
బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా నేతలు
హైదరాబాదులోని శంషాబాద్ లో శుక్రవారం జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల జిల్లా నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అవలంబిస్తున్న గెలుపు కార్యక్రమాలను, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అర్హులైన పేదలకు అందే విధంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி