మహబూబ్ నగర్: పంజా విసురుతున్న చలి

54பார்த்தது
మహబూబ్ నగర్: పంజా విసురుతున్న చలి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చలి పంజా విసురుతుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు తగ్గి, చలి వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోవడానికి పిల్లలు, పెద్దలు అందరు కూడా స్వెటర్స్ ధరించాలని, చలి ఎక్కువగా ఉన్నపుడు బయటికి వెళ్ళకూడదు అని, కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహార పదార్దాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చలి తట్టుకోలేక గ్రామాల ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி