మహబూబ్ నగర్: 9 మంది ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

66பார்த்தது
మహబూబ్ నగర్: 9 మంది ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 25లో 9మంది ప్రభుత్వ ఉద్యోగులు గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు కూతుర్ల పేరిట చేయించుకున్నారు. తండ్రికి జర్నలిస్ట్ కోటా కింద 200 గజాలు, కూతురుకి బీపీఎల్ కింద 150 గజాలు ఉండడంపై జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం ఉద్యోగులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు పంపించారు. ఉద్యోగులు వారంలోపు వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி