మహబూబ్ నగర్,: పీయూ మాజీ వీసీ రాథోడ్ పై ఫిర్యాదు..!

80பார்த்தது
మహబూబ్ నగర్,: పీయూ మాజీ వీసీ రాథోడ్ పై ఫిర్యాదు..!
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మంగళవారం విద్యార్థి సంఘాలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన బంధువులకు ఉద్యోగాలు కల్పించారన్నారు. అభివృద్ధి పనుల్లో కమిషన్లు తీసుకున్నారని, విద్యుత్తు పరికరాలు, ఏసీలు, వాటర్ ఫిల్టర్లు కొని మాయం చేశారని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி