మహబూబ్ నగర్: బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు తగదు

85பார்த்தது
మహబూబ్ నగర్: బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు తగదు
నీచ రాజకీయాలతో రైతులను ప్రజలను ఆగం చేయొద్దని, రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తూ తొలిసారిగా సన్నాలకు బోనస్ రూ. 500 ఇస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటలలోపే రైతుల ఖాతాలో జమ చేయడం చరిత్ర అని అన్నారు. అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొనుగోలు విధానంపై ఆరోపణలు చేస్తున్నారని శుక్రవారం మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி