*మనం మాట్లాడే ప్రతి పలుకూ.. ప్రేమతో ఉండాలి.
*సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనసు.
*మనిషి ఔనత్యానికి కొలబద్ద మేథస్సు కాదు.. హృదయం
*మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు.. కానీ, చేసే కొన్ని పనులు గొప్ప మనస్సుతో చేస్తే చాలు..
*నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు.. ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం.
*వంద మందికి నువ్వు సహాయాపడలేకపోవచ్చు.. కానీ, కనీసం ఒక్కరికైనా సహాయపడు
*ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి.