మంత్రి పొంగులేటిపై మండిపడ్డ కేటీఆర్ (వీడియో)

61பார்த்தது
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారని చెప్పడానికి పొంగులేటి ఏం హోంమంత్రి, డీజీపీ కాదని దుయ్యబట్టారు. జైలుకెళ్తారని అందరి జాతకాలు చెప్పడం కాదు.. ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూసుకోవాలని హెచ్చరించారు.