అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజాసేవలో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.