కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్ పల్లి గ్రామం, భీమాన్ గొంది అనే ఊరులో 32
కుటుంబాలు ఉంటున్నాయి. గత 70 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు.కానీ, వారికి రోడ్డు సౌకర్యం గాని, మరి ఏ ఇతర సౌకర్యాలు గాని లేవని గ్రామ ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.