విద్యార్థిని మృతికి ప్రభుత్వం, జిల్లా అధికారులే కారకులు

70பார்த்தது
విద్యార్థిని మృతికి ప్రభుత్వం, జిల్లా అధికారులే కారకులు
వాంకిడి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. విద్యార్థిని మృతికి ప్రభుత్వం, జిల్లా అధికారులే ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థిని మృతికి కార్మికులైన ఐటిడిఓ పిఓ, డిటిడిఓ, ఏటిడిఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி