మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

74பார்த்தது
మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి
ఖమ్మం జిల్లా మధిర నుండి మడుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి ప్రక్కన పెద్ద గొయ్యి ఏర్పడటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி