ప్రజాపాలన విజయోత్సవాలు, పనుల జాతరలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో రూ.35 లక్షలతో నూతన కల్వర్టు నిర్మాణానికి భూమి పూజకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ అర్బన్ మండల నేతలు, కార్యకర్తలు ఉన్నారు.