కాంగ్రెస్ ను గెలిపించండి: ఎమ్మెల్యే విజయరమణరావు

78பார்த்தது
కాంగ్రెస్ ను గెలిపించండి: ఎమ్మెల్యే విజయరమణరావు
సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ లో ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు మద్దతుగా తరపున ప్రచారం చేపట్టారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మే 13వ తేదీన హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி