పెద్దపల్లి: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

77பார்த்தது
పెద్దపల్లి: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లీగల్ సర్వీస్ అధారిటీ జిల్లా కార్యదర్శి స్వప్న రాణి అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో బుధవారం పెద్దపల్లి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు చట్టాలకు లోబడి వారివారి కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி