ఎండపల్లి: సాగు నీరు..రోడ్డు పాలు

56பார்த்தது
ఎండపల్లి: సాగు నీరు..రోడ్డు పాలు
ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం మూలమలుపు రాయపట్నం కరీంనగర్ రాష్ట్ర రహదారి పైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వ నీరు ప్రవహిస్తోంది. రైతుల పంట పొలాలకు కాల్వల ద్వారా నీరు అందించాల్సిన నీటి పారుదల శాఖ నిర్వహణ పనులపై దృష్టి లేక సాగు నీరు రోడ్డు పై ప్రవహిస్తుందని తద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రయాణ చోదకులు ఇరిగేషన్ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி