కామారెడ్డి లోఘనంగా మాజీ ప్రధాని ఇంద్ర గాంధీ వర్ధంతి వేడుకలు

75பார்த்தது
స్వర్గీయ ఇందిరాగాంధీ 40 వ వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ కూడలి వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ యూత్ ప్రెసిడెంట్ గడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు గరీబీ హటావో అనే నినాదంతోని ఇల్లు లేని వారికి ఇండ్లు ఇచ్చిందని తెలిపారు. 1981లో ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనుబాంబు పరీక్షలు చేసి ప్రపంచ దేశాలకు అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు.

தொடர்புடைய செய்தி