కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, నిజం సాగర్ పోలీస్ ఆధ్వర్యంలో నిజం సాగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిజం సాగర్ డ్యాం పైన ఫారెస్టులో పేకాట ఆడుతున్న 9 మందిని గురువారం పట్టుకున్నట్లు ఎస్ పి సింధు శర్మ తెలిపారు. వారి నుంచి రూ. 1, 06, 080 , సెల్ ఫోన్లు8, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.