కోరుట్ల మండలం నాగులపేట గ్రామం నుండి కోరుట్ల పట్టణ జంబి గద్దె వరకు సంగెం గ్రామం మీదుగా బీటిరొడ్డు రెన్యువల్ కొరకు గతంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావుని కోరగా తొందరగానే స్పందించి బీటీ రెన్యువల్ కి 46, 00, 000 నలబై అరు లక్షలు మంజూరు చేయించినందుకు సంగెం, నాగులపెట గ్రామాల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని రైతూ సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చిటి వెంకట్రావు పేర్కొన్నారు.