కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ ఆమోదం

65பார்த்தது
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ ఆమోదం
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పులు విరమించాలని ఆ దేశ కేబినెట్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్-లెబనాన్ కేంద్రంగా దాడులకు పాల్పడుతున్న హెజ్‌బొల్లా మధ్య కాల్పులను ఆపేందుకు US, యూరప్ దేశాలు ఐరాస ప్రయత్నిస్తున్నాయి. ఎట్టకేలకు ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లయింది.

தொடர்புடைய செய்தி