ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగబోయే మాలల సింహగర్జన బహిరంగ సభ గోడ పత్రికలను ఉప్పల్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాస శేఖర్ ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ సంకల్పంతో రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులను, రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మాల వ్యక్తిపై ఉందని తెలిపారు. లక్షలాదిగా తరలి బహిరంగ సభను విజయవంతం తెలిపారు.