తార్నాక: వీరాంజనేయస్వామి ఆలయంలో డిప్యూటీ మేయర్ ప్రత్యేక పూజలు

83பார்த்தது
తార్నాక: వీరాంజనేయస్వామి ఆలయంలో డిప్యూటీ మేయర్ ప్రత్యేక పూజలు
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తార్నాక డివిజన్‌లోని లాలాపేట్ హనుమాన్ నగర్‌లో ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ "హనుమాన్ జయంతి హిందూ సంప్రదాయంలో ఒక విశిష్టమైన రోజు అన్నారు.

தொடர்புடைய செய்தி