గాంధీలో పూర్తయిన వాంకిడి విద్యార్థిని పోస్టుమార్టం

77பார்த்தது
గాంధీలో పూర్తయిన వాంకిడి విద్యార్థిని పోస్టుమార్టం
ఫుడ్ పాయిజన్తో తీవ్ర ఆస్వస్థతకు గురై నిమ్స్ ట్రీట్మెంట్ పొందుతున్న వాంకిడి స్కూల్ గిరిజన విద్యార్థిని శైలజ మృతి చెందగా ఆమె పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిలకలగూడ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నరు మున్నీరయ్యారు. పోలీస్ బందోబస్తు మధ్య విద్యార్థిని డెడ్ బాడీని గాంధీ నుంచి తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி