ఉస్మానియా ఆసుపత్రి వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

77பார்த்தது
ఉస్మానియా ఆసుపత్రి వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ
ఉస్మానియా ఆసుపత్రి వద్ద గల ఓపీ వెయిటింగ్ హాల్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది మంగళవారం గుర్తించారు. మృతిచెందిన వృద్ధుని వయస్సు సుమారు 65 నుంచి 70 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. మరణించిన వ్యక్తి ఎలాంటి బట్టలు ధరించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. తెలిసిన వాళ్లు వెంటనే అఫ్టల్ గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி