నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహా నాయకురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు ఇతర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.