చార్మినార్: వెండి నాణేల కోసం భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు

78பார்த்தது
పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలు భక్తులు దర్శించుకున్నారు. ఏడాది అంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో తయారు చేసిన నాణేలను దీపావళి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఇక్కడ ఆనవాయితీ. దీని ప్రకారం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేశారు. దీంతో వెండి నాణేల కోసం భక్తులు పోటెత్తారు.

தொடர்புடைய செய்தி