ఫలక్ నుమా లో ఇంటింటి సర్వే

57பார்த்தது
ఫలక్ నుమా లో ఇంటింటి సర్వే
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింట సర్వే కార్యక్రమం రెండవ రోజు కూడా కొనసాగుతోంది. గురువారం ఫలక్ నుమా పరిధిలో అల్ జూబెల్ కాలనీలో జరుగుతున్న సర్వే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వివరాలు నమోదు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదని సూచించారు.
Job Suitcase

Jobs near you