కేసీఆర్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే.. వీడియో

83பார்த்தது
బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారో ఓ వీడియో బ‌య‌టికొచ్చింది. మొన్న‌టివ‌ర‌కు కేసీఆర్ క‌నిపించ‌టం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మాజీ ఎమ్మెల్యేకు త‌న ఫామ్‌హౌస్‌లో ఆశీర్వాదాలు ఇస్తున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఈ వీడియో ఆశీర్వాదాలు తీసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది.

தொடர்புடைய செய்தி