భోపాల్‌లోని కోలార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీపావళికి పండుగ ముందు ఒక ఇంజనీర్ పని చేస్తుండగా సుదీప్ పటేల్ (35) అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. గుండెపోటు వచ్చిన సెకన్లలోనే ప్రాణాలు విడిచాడు. వెంటనే అతడిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, సుదీప్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన నెట్టింట వైరల్ అవుతోంది.