నంబర్ వన్ స్థానానికి హార్దిక్ పాండ్యా

62பார்த்தது
నంబర్ వన్ స్థానానికి హార్దిక్ పాండ్యా
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచాడు. టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించడంలో పాండ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో బంతితో, బ్యాట్‌తో అదరగొట్టిన పాండ్యా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ (222 పాయింట్లు)తో కలిసి పాండ్యా అగ్ర స్థానాన్ని పంచుకుంటున్నాడు.

தொடர்புடைய செய்தி