పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్ (వీడియో)

582பார்த்தது
పెళ్లి వేడుకలో వధువు చేసిన పనికి వరుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఓ పెళ్లి వేడుకలో ఓ వ్యక్తి డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. ఆ సమయంలో వధువు ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ తన్మయత్వానికి లోనైంది. చుట్టూ ఎవరు ఉన్నారో పట్టించుకోకుండా డ్రమ్మర్ మెడపై చేతులు వేసి అతడితో కలిసి డ్యాన్స్ వేసింది. దీంతో అంతా షాకయ్యారు. చివరకు వరుడు వచ్చి వధువును పట్టుకుని తీసుకెళ్లాడు.