గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా..

84பார்த்தது
గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా..
1986 తర్వాత 2006లో గోదావరికి ప్రమాదకర స్థాయిని మించి వరదలు వచ్చాయి. అపార నష్టానికి కారణమయ్యాయి. అధికారికంగా 1986లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2006లో 70 మంది మరణించారు. ఆ తర్వాత 2022 జులై 16న అత్యధికంగా నీటిమట్టం నమోదయ్యింది. మళ్లీ గత మూడ్రోజులుగా కురిసిన భారీ వర్షానికి వరదలు పొంగిపొర్లి, తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50 మందికిపైగా మరణించారు.

தொடர்புடைய செய்தி