సమస్యలపై స్పందించిన వార్డ్ సభ్యులు కరింగు మల్లేశ్

1181பார்த்தது
సమస్యలపై స్పందించిన వార్డ్ సభ్యులు కరింగు మల్లేశ్
కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో నుండి పంజుగుల వెళ్లే రహదారి రోడ్డు కంపచెట్ల, గుంతలతో అస్తవ్యస్తంగా మారడంతో ఈ సమస్యపై వార్డ్ సభ్యులు ఫై అధికారులకు తెలుపగా సంభందిత అధికారులు స్పందించి ఆ మార్గాన్ని మర్రమత్తులు చేపట్టడంతో గ్రామా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி