జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ని ధరూర్ మండల మాజీ వైసీపీ సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అదేవిధంగా ర్యాలంపాడు నూతన పునరాసకేంద్రంలో సమస్యలు పరిష్కరించి పునరావాస కేంద్రంలో త్వరితగతిన సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చర్చించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పునరావాస కేంద్రం సమస్యలు పరిష్కరిస్థమని తెలిపారు.