మల్దకల్: బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్

78பார்த்தது
మల్దకల్: బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
మల్దకల్: మండలంలోని బిజ్వారం గ్రామంలో ఇటీవల బండ్ల రాజశేఖర్ మోపిన అసత్య ప్రచారంతో, అవమాన భారంతో పురుగుల మందు తాగి మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బాలిక మరణానికి కారణమైన నిందితుడు రాజశేఖర్ ను వెంటనే అరెస్టు చేయాలని ప్రవీణ్ కుమార్ సోమవారం డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி