మరో వారం రోజుల్లో పూర్తి వివరాలతో రావాలి: CM

62பார்த்தது
మరో వారం రోజుల్లో పూర్తి వివరాలతో రావాలి: CM
యాదగిరిగుట్ట అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని CM రేవంత్‌ అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిచారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని.. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలని అదేశించారు. ఇకనుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி