రోజూ పరగడుపునే జామ ఆకులు నమిలి తింటే అద్భుత ప్రయోజనాలు

563பார்த்தது
రోజూ పరగడుపునే జామ ఆకులు నమిలి తింటే అద్భుత ప్రయోజనాలు
రోజూ పరగడుపునే జామ ఆకులను నమిలి తింటే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకు తింటే సీజన్‌లో వచ్చే అలెర్జీ, దగ్గు, ఇన్పెక్షన్లకు చెక్‌ పెడుతుంది. ఈ ఆకుల్లో విటిన్‌ సీ, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. జామ ఆకుల టీ తాగ‌డం వల్ల డ‌యేరియా సమస్య త‌గ్గుతుంది. బీపీ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదు.

தொடர்புடைய செய்தி