ఛాయ్‌తో పాటు సిగరెట్ తాగితే గుండెపోటు: నిపుణులు

53பார்த்தது
ఛాయ్‌తో పాటు సిగరెట్ తాగితే గుండెపోటు: నిపుణులు
ఛాయ్‌తో పాటు సిగరెట్ తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కడుపులో జీర్ణక్రియకు సహాయపడే ప్రత్యేక యాసిడ్ ఉత్పత్తి అవుతుందని, అయితే ఎక్కువ కెఫిన్ కడుపులోకి చేరితే హానికరమని నిపుణులు అంటున్నారు. టీ, సిగరెట్‌ రెండూ రక్తపోటును పెంచుతాయని నిపుణలు చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி