తలమడుగు: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం

60பார்த்தது
యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగ ట్రైనర్ సాయి కుమార్ అన్నారు. తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో మంగళవారం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా యోగ శిక్షణ కేంద్రాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగాసనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యోగా శిక్షకులను నియమించిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி