వరుడికి ప్రభుత్వ ఉద్యోగం లేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

74பார்த்தது
వరుడికి ప్రభుత్వ ఉద్యోగం లేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు
వరుడికి ప్రభుత్వ ఉద్యోగం లేదని ఓ వధువు పెళ్లి రద్దు చేసుకున్న ఘటన యూపీలోని ఫరూఖాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బల్‌రామ్‌పూర్‌కు చెందిన ఓ ఇంజినీర్‌తో సదరు యువతికి పెళ్లి నిశ్చయించారు. అయితే వరుడు ప్రభుత్వ ఇంజనీర్‌ అని మధ్యవర్తి కుటుంబ సభ్యులను ఒప్పించాడు. అయితే వరుడికి ప్రభుత్వ ఉద్యోగం లేదని జయమాల (దండల మార్పిడి వేడుక) తర్వాత తెలియడంతో.. యువతి పెళ్ళి రద్దు చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி