భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కుమారేశ్వరన్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమారేశ్వన్ ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విధి నిర్వహణలో నిబద్ధతగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.