ఉండి: ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ ధర్నా

51பார்த்தது
ఉండి: ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ ధర్నా
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి కలిశెట్టి వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి సభ్యులు సన్నపాల శ్రీను, మండల కార్యదర్శి తమ్మరాని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉండి, మహాదేవపట్నం, అర్తమూరు, గ్రామాలలో ఆయా సచివాలయాల వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతి పత్రాలను అందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி