అత్తిలి గ్రామంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు నివాసంలో సోమవారం ప. గో. జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఇన్చార్జీలు పాల్గొన్నారు