డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

882பார்த்தது
డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తడికలపూడి సచివాలయం-ll ఏఎన్‌ఎం సుమలత అన్నారు. మంగళవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా కామవరపుకోట మండలం తడికలపూడి గ్లోరామ పంచాయితీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సచివాలయం-l ఏఎన్‌ఎం రాధికా మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. పగటిపూట కుట్టే దోమవల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు ఉన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி