ఏలూరు: ఆర్భాటాలు తప్ప ఇంటి స్థలం మాత్రం లేదు

80பார்த்தது
ఏలూరులో సిపిఐ16వ డివిజన్ అరుంధతి పేట సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలసి డివిజన్ కార్యదర్శి కొల్లూరి సుధారాణి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దేశంలో ఎవ్వరూ ఇవ్వనంతగా పేద ప్రజలకు 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు తప్ప ప్రజలకు అవసరమైన ఇంటి స్థలాన్ని మాత్రం కేటాయించలేకపోయారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி