ఏలూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి

78பார்த்தது
ఏలూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి
కేంద్ర రోడ్లు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారి పరిధిలో సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, కల్వర్టు పనులు చేపట్టే రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీ కార్యాలయంలో ఆయనకు కలిసి వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி